ఆంధ్రప్రదేశ్
వరద ముంపు ప్రాంతాల్లో బాధిత ప్రజలకు పంట నష్టం కింద రూ.602 కోట్లు పరిహారం
ఏపీ టుడే న్యూస్
విజయవాడ:
రాష్ట్రవ్యాప్తంగా నీటమునిగిన 1,18.070 ఇళ్లకు రూ.215 కోట్లు పరిహారం.
నీటమునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ.25 వేలు చొప్పున రూ.161.99 కోట్లు.
ఒకటి, ఆపై అంతస్థుల వారికి రూ.10 వేలు చొప్పున రూ.13.76 కోట్లు.
దెబ్బతిన్న 44,402 బైకులకు రూ.3 వేలు చొప్పున రూ.13.32 కోట్లు.
దెబ్బతిన్న 4,348 ఆటోలకు రూ.10 వేలు చొప్పున రూ.4.34 కోట్లు.
దెబ్బతిన్న 1,243 తోపుడు బండ్లకు రూ.20 వేలు చొప్పున రూ.2.48 కోట్లు.
5,181 కిరాణా షాపులు, హోటళ్లకు రూ.25 వేలు చొప్పున రూ.12.97 కోట్లు.
2,500 చిన్న తరహా పరిశ్రమలకు రూ.50 వేలు చొప్పున రూ.12.50 కోట్లు.
దెబ్బతిన్న 469 పరిశ్రమలకు రూ.లక్ష చొప్పున రూ.4.69 కోట్లు. 197 పెద్ద పరిశ్రమలకు రూ.1.50 లక్షల చొప్పున రూ.2.95 కోట్లు. మొత్తం దెబ్బతిన్న 8,347 పరిశ్రమలకు పరిహారం రూ.33.97.
1,12,345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలకు రూ.278 కోట్లు.
9,236 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టపరిహారం రూ.32.67 కోట్లు
కేటాయించి విడుదల చేశారు..

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67961