ఆంధ్రప్రదేశ్
రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్….. ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వరరావు.
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం.
రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ అభ్యాసనలో భాగంగా ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు అధ్యక్షతన వొకేషనల్ ట్రైనర్ జ్యోతి ప్రియా ఆధ్వర్యంలో రుద్రవరం లో ఉన్న రైతు సేవ కేంద్రం,పాల ఉత్పత్తుల కేంద్రం
సందర్శించారు. ఈ క్షేత్ర సందర్శనలో అగ్రికల్చర్ అధికారి శ్రీకృష్ణ ,వ్యవసాయ విస్తరణాధికారి రాజు ,నరేష్ , నాగ శ్రీ, శ్రావణి విద్యార్థినీ,విద్యార్థులకు వ్యవసాయ ఉత్పత్తులు,భూమి విలువ,బయో మస్ గురించి వివరించారు .అవి నిల్వ ఉంచే పద్ధతులు, నిర్వహణ ప్రణాళిక, కీటకాల నుండి ఉత్పత్తుల రక్షణ, వివిధ రికార్డులు నిర్వహణ మొదలగు విషయాలను పరిశీలించారు. పాల ఫ్యాక్టరీ లో పాలు ఎలా కూల్ చేస్తారు. అని చాలా విషయాలను విద్యార్ధులకి విశదీకరించారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ అనేక రకాల ప్రశ్నలు వేసి తెలుసుకున్నారు. ఇందుకు సహకరించిన రైతు సేవ కేంద్రం మరియు పాల ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ ,అగ్రికల్చర్ ట్రైనర్ విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68129