ఆంధ్రప్రదేశ్
మొక్కలు నాటడం మనిషి బాధ్యత-ఏడీఏ విజయమోహన్
ఏపీ టుడే న్యూస్,పత్తికొండ ప్రతినిధి.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అని మొక్కలు నాటడం మనిషి యొక్క కనీస బాధ్యతగా తీసుకోవాలని పత్తికొండ ఏడిఏ విజయమోహన్,ఏ.ఓ సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం డివిజన్ పరిధిలోని దేవనకొండ ఉన్నత పాఠశాలలో వెంకట సాయి ఫర్టిలైజర్స్ అధినేతలు వేణు గోపాల్ రావు, సదాశివరావు తమ తండ్రి ముద్దన రామారావు 19వ వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు 1000 మామిడి పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి జ్ఞాపకార్థం మొక్కలు అందించామని విద్యార్థులు మొక్కలను ఇంటివద్దకాని పొలంలో కానీ నాటుకొని పెంచుకుంటే 3 సంవత్సరాల కాలంలోనే కాపుకు వచ్చి పండ్లను పొందవచ్చు అని తెలిపారు.చెట్లు శాశ్వతంగా నిలచిపోతాయని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68136