ఆంధ్రప్రదేశ్
మార్చి నెల లోపల ఇల్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి
ఏపీ టుడే న్యూస్,
యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం:
మార్చి నెల చివరినాటికి ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలని ఈవోపి ఆర్ డి శ్రీనివాస శర్మ తెలిపారు. గురువారం మండలంలోని ఆర్ నాగులవరం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28.9.2024 న మన ఇళ్లు మన ఊరు,గ్రామసభలు నిర్వహించబడును. ఈగ్రామ సభలలో గత ప్రభుత్వంలో మంజూరు అయిన ప్రభుత్వ ఇళ్లను 2025 మార్చ్ 31లోపల కచ్చితంగా కట్టుకోవాలని లబ్ధి దారులకు గ్రామసభల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఓబులేసు, హరిబాబు గ్రామస్తులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67962