Connect with us

ఆంధ్రప్రదేశ్

స్పెషల్ బ్రాంచ్ వేణుగోపాల్ రాజుకు ప్రతిభా పురస్కారం

Published

on

ఏపీ టుడే న్యూస్ కర్నూల్ రిపోర్టర్:

కర్నూలు జిల్లాలో నమోదైన పలు కేసులు చేదించడంలో మరియు వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి వేడుకలను విజయవంతం చేయడంలో స్పెషల్ బ్రాంచ్ తరుపున కీలక పాత్ర పోషించిన ఎస్ఐ వేణు గోపాల్ రాజ్ కి బుధవారం రోజున జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా ప్రశంస పత్రం ను అందుకోవడం జరిగింది. ఎన్నికల విధుల నిర్వహణలో కూడా ఎన్నికలు సజావుగా జరగడానికి తన వంతు కృషి ఫలితంగా పలు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. గతంలో మంత్రాలయం పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో కూడా మంత్రాలయం మండలంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో వేణుగోపాల్ రాజు పాత్ర ఎంతో ఉందని, అలాంటి వ్యక్తులకు మరిన్ని ప్రతిభా పుష్కరాలు అందుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580498
Total Users : 48182