ఆంధ్రప్రదేశ్
వైసీపీ పార్టీ అధఃపాతాలనికే-టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి లడ్డూను అపవిత్రం చేయటం క్షమార్హం.. ఆలూరులో ఇది మంచిప్రభుత్వం…
ఏపీ టుడే న్యూస్,పత్తికొండ/ఆలూరుప్రతినిధి:
వైసిపి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అధఃపాతాలనికి పడిపోయిందని టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పేర్కొన్నారు.
గురువారం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామంలో ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం తిరుమల లడ్డూ కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని విమర్శించారు. తిరుమల వెంకన్న స్వామి మోసం చేసిన వారు ఎవరు చరిత్రలో బాగుపడలేదని ఆయన తెలిపారు.అనంతరం ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల ప్రభుత్వ పాలనలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పోస్టర్లు అతికించి ప్రజలతో మాట్లాడారు.ఈ కార్యక్రమములో ఆలూరు నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, మండల కన్వినర్లు, సర్పంచులు, బూత్ కన్వీనర్లు,మాజీ ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67958