ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో రోడ్డుపై డ్రైనేజీ నీరు.. ..
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:

మంత్రాలయంలోని స్థానిక శ్రీ పరిమళ విద్యానికేతన్ స్కూల్ సమీపంలో కర్ణాటక గెస్ట్ హౌస్ పక్కన దాదాపు వారం రోజులు నుండి డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది. అటువైపుగా వెళ్లే పరిమళ స్కూల్ విద్యార్థులు, శ్రీ మఠం సిబ్బంది వసతి గృహాలు కూడా అటువైపే ఉన్నందున సామాన్య ప్రజలు విద్యార్థులు దుర్వాసనకు గురికావాల్సి వస్తుంది. వాతావరణ దృష్ట్యా కూడా ఇటువంటి మురికి నీటి నిల్వ కారణంగా కూడా అనేక సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశం కూడా లేకపోలేదు.గత వారం రోజుల నుంచి సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు పరిమళ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు స్కూల్ సిబ్బంది వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని డ్రైనేజీ నీటిని తొలగించాలని కోరుతున్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391