ఆంధ్రప్రదేశ్
బాధ్యతలు స్వీకరించిన నగరపాలక అదనపు కమిషనర్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా ఆర్.జి.వి. కృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగర మేయర్ బి.వై. రామయ్యను ఆయన ఛాంబర్లో కలిశారు. అలాగే మేయర్‌ను ఎస్.ఈ. జి.రాజశేఖర్, ఎంఈ సత్యనారాయణ, డిఈఈ మనోహర్ రెడ్డి కలిశారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఆర్ఓ ఇశ్రాయోలు, సినియర్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136513