Connect with us

ఆంధ్రప్రదేశ్

సత్తా చాటిన రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు..

Published

on

ఏపీ టుడే న్యూస్.
నంద్యాల జిల్లా రుద్రవరం

సెప్టెంబర్ 26వ తారీఖున కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్- 19 రెజ్లింగ్ విభాగంలో పావన, నాగ దినేష్, ఉమర్ ఫరూక్, సాయికుమార్, శశిధర్, కుమారి,ప్రవల్లిక, చింటూ, మహేశ్వరి, అలాగే అండర్ 19 కబడ్డీ విభాగంలో స్నేహలత , అండర్ 14 విభాగంలో షాట్ పుట్ లో తాజ్ బాబా జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పాఠశాల ప్రిన్సిపల్ సంగెపు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాష్ట్ర స్థాయి లో
ఎంపికైన విద్యార్థులను మరియు వారికి మంచి శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంలో ఎంతో కృషి చేసిన పి.డి. శ్రీనివాసులు ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభకనపరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580480
Total Users : 48164