ఆంధ్రప్రదేశ్
కుల మతాలకు అతీతంగా వైసీపీ నాయకుల పూజలు.
ఏపీ టుడే న్యూస్
నంద్యాల జిల్లా రుద్రవరం.

కులాలకు మతాలకు అతీతంగా వైసిపి నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మండల పరిధిలోని కొండమాయపల్లి పంచాయతీ వెలగలపల్లి పోలిమేరలో వెలిసిన శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శనివారం మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు చెందిన వైయస్సార్సీపి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు గత కొద్ది రోజులుగా కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డుపై ప్రభుత్వం అబాండం వేసింది ఈ విషయంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకూడదని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అందుకు వైఎస్ఆర్సిపి శ్రేణులు అందరూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపుమేరకు శనివారం రుద్రవరం ఎంపీపీ బాలస్వామి, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, వైసిపి నాయకులు ప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ,మదర్ సాహెబ్, సుబ్బ నరసయ్య, బాలయ్య, జయరాముడు, హరి నారాయణ ,శ్రీకాంత్ రెడ్డి ,నరసింహుడు, దేవగుడి జాకీర్ ,బైరి బ్రహ్మం ,నూకల కృష్ణమూర్తి ,వెంకటరమణ, టీఏ నరసింహారావు బాబు, లింగం బ్రహ్మయ్య, కొల్లం పుల్లయ్య, రామనాథరెడ్డి మాధవ, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67971