Uncategorized
సీఎం సహాయ నిధికి 2.5లక్షల రూపాయల చెక్కు అందించిన ప్రవీణ్ రెడ్డి
ఏపీ టుడే న్యూస్,
అమరావతి;
తాజా వరదలలో విజయవాడ బుడమేరు వాగు ఉప్పొంగి అక్కడి ప్రజలను నిరాశ్రయులను చేయడమే కాక, నివాస గృహాలు పాక్షికంగాను పరోక్షంగాను దెబ్బతిని ప్రజలు అల్లాడుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం వారికి చేయూతనందించి, దాతల ద్వారా సకాలంలో వారికి ఆహారం, వైద్యం అందించి ఆదుకున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం ఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కుటుంబ సమేతంగా కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం 2 లక్షల 50వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి తన వంతు సహాయంగా చెక్కును అందించిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136587