ఆంధ్రప్రదేశ్
మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఎన్ రాఘవేంద్ర రెడ్డి
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:

మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఎన్ రాఘవేంద్ర రెడ్డి ని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్ లో బాణా సంచా పేల్చి సంబరాలతో స్వీట్స్ పంచి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు వరదరాజు, అశోక్ రెడ్డి మాట్లాడుతూ….. రాఘవేంద్రస్వామి అనుగ్రహంతో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రాఘవేంద్ర రెడ్డిని మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మేకల నరసింహ, శివ, డేవిడ్ ,రాజు కలుదేవకుంట రాఘన్న తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 138253