ఆంధ్రప్రదేశ్
దసరా మహోత్సవాలకు మంత్రి ఫరూక్ ను ఆహ్వానించిన శ్రీశైల దేవస్థానం సిబ్బంది.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగు దసరా మహోత్సవములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ను శ్రీశైల దేవస్థానం సూపర్నెంట్ ఉమేష్ , వేద పండితులు మధు శంకర్ , పవన్ శర్మ , శ్రీనివాస్ , సుబ్బారెడ్డి ఆహ్వానించడం జరిగింది

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దసరా మహోత్సవాలకు శ్రీశైలం దేవస్థానం వారు ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం అని హిందువులకు అతి పెద్ద పండుగలలో ఒకటి దసరా పండుగని అందరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని అందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు .
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87507