ఆంధ్రప్రదేశ్
దొర్నిపాటి- రఫీని పరామర్శించిన -మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే.- గంగుల
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా-
శిరివెళ్ల -: మండల కేంద్రంలోని ముస్లిం మైనార్టీ వైసీపీ సీనియర్ నేత, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దొర్నిపాటి రఫీ ని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సోమవారం సాయంత్రం పరామర్శించారు
గత కొద్ది రోజుల క్రితం మోటార్ సైకిల్ పై అదుపుతప్పి గాయపడి వైద్య సేవలు పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న దొర్నిపాటి రఫీని గంగుల పరామర్శించారు
ఈ సందర్భంగా దుర్నీపాటి రఫీ చురుకైన వైసీపీ నాయకుడు అని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కుటుంబ యోగక్షేమాల గురించి దోర్న్నిపాటి ఇజాజ్ ను మరియు వారి బ్రదర్స్ ను అడిగి తెలుసుకున్నారు.

గంగుల వెంట శిరివెళ్ల మండల పరిషత్ ప్రజా పరిషత్ అధ్యక్షులు నాయక్ మహమ్మద్ వసీం, మండల వైసిపి కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డి నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు బసాపురం అబ్దుల్ సలాం మాజీ సర్పంచ్ కమ్మ సుబ్బరాయుడు ముజఫర్ హుస్సేన్, మందాల శివారెడ్డి ముల్లా అన్వర్ ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు గంగుల వెంట ఉన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87492