ఆంధ్రప్రదేశ్
జాతిపిత జననం జగతికే ఆదర్శం
జాతిపిత జననం జగతికే ఆదర్శం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
బ్రిటిష్ బానిసత్వం నుంచి స్వాతంత్య్రం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన జాతిపిత మహాత్మాగాంధీ జననం జగతికే ఆదర్శమని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. బుధవారం స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని, నగరపాలక కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆర్ఓ జునైద్, కార్యదర్శి నాగరాజు, సూపరింటెండెంట్లు సుబ్బన్న, రమేష్ బాబు, సినియర్ అసిస్టెంట్ రామకృష్ణ, వాజిద్ సిబ్బంది వీరకుమార్, సాదిక్, రాజు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87306