ఆంధ్రప్రదేశ్
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం అవుట్ డోర్ స్టేడియంలో స్కేటింగ్ రింక్ వద్ద జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కాగా జిల్లాస్థాయి స్కేటింగ్‌లో గెలుపొందిన విజేతలు, వచ్చే నెల 6 నుండి 10 వరకు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి. సునీల్ కుమార్, కోశాధికారి అబు బాకర్, జిల్లా స్కేటింగ్ సంఘం కార్యవర్గ సభ్యుడు కాకని సత్యం, సంయుక్త కార్యదర్శి అన్నం పునీత చౌదరి, షాహీన్ భాను, పాండు, రంగప్రసాద్, అవినాష్ శెట్టి, రోలర్ స్కేటింగ్ రాష్ట్ర పరిశీలకులు బి.ఆంజనేయులు పర్యవేక్షకులు, కె.రాజశేఖర్, పునీత్ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465