ఆంధ్రప్రదేశ్
విద్యారంగ అభివృద్ది మరి యు ఉపాధ్యాయుల సమ స్యల పరిష్కారం కొరకై మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి వినతి పత్రం అందజేసిన యు.టి.ఎఫ్ నాయకులు.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
గత ప్రభుత్వం 117 జి ఓ తీసు కు వచ్చి 3,4,5 తరగతుల ను 3 కిలోమీటర్ల దూరం లోని హై స్కూల్ లలో విలీనం చేయడం వలన 1,2 తరగతుల పాఠశాల ల మనుగడ ప్రశ్నార్థకంగా మా రిందని కావున వెంటనే 117 జి ఓను రద్దు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి. ప్రసాద్, జె. సుధా కర్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి ఫరూఖ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మంత్రి దృష్టికి పలు అంశాలను తెచ్చారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు తో ప్రభుత్వం ప్రాధమిక పాఠశాలలోని ఉపాధ్యాయు లను హై స్కూల్ లకు సర్దుబా టు చేయడం వలన 13 వేల పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్ లు గా మారాయని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకు వెళ్లారు. అంతే కాకుండా సి.బి. ఎస్.యి ,ఐ.బి అంటూ పలు రకాల సిలబస్ ప్రవేశ పెట్టడమే కాకుండా బైజుస్, టోఫెల్ అమలుతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల లో మౌలిక వసతులు పెంచారు కానీ టీచర్ లకు బోధనేతర పనులు పెంచారు. పర్యవేక్షణ పేరిట అధికారులు హడావిడి చేయడం వలన ప్రభుత్వ ప్రతి ష్ఠ పెరగక పోగా తల్లిదండ్రులకు విముఖత కలిగిందని వారు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ను,ప్రభు త్వ విద్యా వ్యవస్థ ను నిలబెట్టే విధంగా రాష్ట్రం లో ఏర్పడిన నూతన ప్రభుత్వం కృషిచేయా లని వారు మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పైన తెలిపిన అంశాలు అన్నీ విద్యా శాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకు పోతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్య ప్రకా ష్,బాబా ఫకృద్ధిన్,షమీమ్ భాను, వేంకటేశ్వర రెడ్డి, గోపాల్,మహ మ్మద్ హుస్సేన్, ఏ.కే.సుజాత,రామ కృష్ణుడు, అరవింద్, సంధ్యా జ్యోతి, ప్రేమ కాంత్,చంద్ర శేఖర్,శేఖర్, రామ నాయక్,దేవ శిఖామణి, శ్రీని వాసులు, రమణ తదితరులు పాల్గొన్నా రు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక