ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో హ్యాట్రిక్ సాధించిన కర్నూలు జిల్లా*

వరుసగా మూడు నెలలుగా పెన్షన్ల పంపిణీలో ప్రథమ స్థానంలో కర్నూలు జిల్లా
అక్టోబర్ మాసంలో కూడా 99.13 శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కర్నూలు జిల్లా
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో కర్నూలు జిల్లా హ్యాట్రిక్ సాధించింది..వరుసగా మూడు నెలలుగా పెన్షన్ల పంపిణీలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తోంది.. అక్టోబర్
మాసంలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో 99.13 శాతంతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం లో నిలిచింది..
కర్నూలు జిల్లాలో మొత్తం 2 లక్షల 41 వేల 843 పెన్షన్ లు ఉండగా అందులో 2 లక్షల 39 వేల 742 పెన్షన్ లను పంపిణీ చేసి 99.13 శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
గత మూడు నెలలుగా కర్నూలు జిల్లా పెన్షన్ల పంపిణీలో అగ్రస్థానంలో నిలుస్తోంది.. ఆగస్టు మాసంలో 98.03 శాతం, సెప్టెంబర్ లో 99.47 శాతం, అక్టోబర్ మాసంలో 99.13 శాతంతో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే పెన్షన్ల పంపిణీలో ముందుండడం విశేషం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళికా బద్ధమైన చర్యలతో, ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల పెన్షన్ల పంపిణీలో జిల్లా రాష్ర్టంలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక