ఆంధ్రప్రదేశ్
ఖైదీల సంక్షేమ దినం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో వేడుకలు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
జైలులో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన గాంధీ గారిని గుర్తు చేసుకుంటే ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినం గా యావత్ భారత దేశంలో ఉత్సవాలు జరుపుతారు..
కర్నూలు జిల్లా జడ్జి కపర్తి పాటు జిల్లా లీగల్ అడ్వైజర్ మరియు పోలీస్ కమాండెంట్ మహేష్ మహాత్మ గాంధీ మనకు అహింస శాంతి సహనం సౌభ్రాతృత్వం అనేది మనకు నేర్పించారు.. కత్తులతో సాధించలేనిది అహింసతో సాధించవచ్చు మనం చేసే ప్రతి ప్రొటెస్ట్ అహింసాయుతంగా చేయాలి అని మానవాళికి నేర్పించి నందుకు 66 దేశాలలో ఆయన యొక్క విగ్రహాన్ని ఈరోజు పూలమాలతో సత్కరిస్తున్నారు..
ఖైదీలు క్షనికావేశంలో తప్పులు చేసి జైలుకు వెళ్లినా గాని ఇక్కడ జైలు అనేది ఒక దేవాలయం లాంటిది వారిలో సత్ప్రవర్తన తీసుకొచ్చి వారిని మరల జనజీవన స్రవంతిలోకి కలుపుతుంది.. వారు బయటకు వెళ్లిన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని వాళ్లను సోదరులుగా స్వీకరించి వారి పట్ల గౌరవభావంతో ఉండాలనీ ప్రజలు కూడా గుర్తించాలి అని చెప్పడం జరిగింది..
పేరుకే జైలు కానీ అక్కడ ఉన్న సౌకర్యాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.. అక్కడ ఉన్న భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, ఆర్వో వాటర్, మెడికల్ సదుపాయాలు అందించేకి ఓ ఆసుపత్రి, ఇవన్నీ చూస్తే ఎంతో మంచి వాతావరణంలో ఉండడమే కాకుండా వారిలో మార్పు అనేది తప్పక జరుగుతుంది అని అనిపించింది..
ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన జైలు సూపర్నెంట్ నరసింహారెడ్డి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482