ఆంధ్రప్రదేశ్
దుర్గామాత చల్లని ఆశీస్సులు మనందరి ఫై ఉండాలి
శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి KDCC మాజీ జిల్లా అధ్యక్షురాలు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈరోజు కర్నూలు జిల్లా ఉమ్మడి సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి నగరం లోని విద్యా నగర్ మాంటిస్సోరి స్కూల్ ఆవరణలో జరిగిన దసరా ఉత్సవాలను ప్రారంభించారు.సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందువుల అత్యంత భక్తిశ్రద్ధలతో నవరాత్రుల లో దుర్గా మాతను పూజిస్తారని చల్లని తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించే విదంగా దుర్గా మాత చూస్తారని తెలిపారు కార్యక్రమం లో పాఠశాల అధ్యాపకులు మరియు అధ్యాపకురాళ్లు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465