ఆంధ్రప్రదేశ్
ఉన్నతాధికారులకు ఎన్నో సార్లు సమాచారం అందించిన లాభం లేదు
ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
ప్రొద్దుటూరు;
ప్రొద్దుటూరు పట్టణంలో అక్రమ రేషన్ బియ్యం దందాకు అడ్డులేకుండా పోతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
పేద ప్రజలకు పంచిపెట్టాల్సిన రేషన్ బియ్యం ఇలా అక్రమంగా తరలించడం ఏంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది.. కూటమి ప్రభుత్వం అయిన మాకు న్యాయం చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వంలోనూ ఇలాగే జరుగుతుంది అని పట్టణ ప్రజలు బాధపడుతున్నారు..
ఉన్నతాధికారులకు ఎన్నో సార్లు సమాచారం అందించిన లాభం లేదు లంచాలకు అలవాటు పడ్డ అధికారులు ఇక మారరు అని పట్టణ ప్రజలు బాధపడుతున్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477