ఆంధ్రప్రదేశ్
అశోక్ రెడ్డి MLA కలిసిన ప్రభుత్వ గిద్దలూరు తాలూకా ఖాజీ షేక్ నాయబ్ రసూల్
ప్రకాశము జిల్లా
గిద్దలూరు నియోజకవర్గo :
టీడీపీ, బిజేపి, జనసేన పార్టీల కూటమి అభ్యర్ధి ముత్తముల అశోక్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి , గతంలో MLA గా వున్నపుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు ప్రభుత్వా పతకాలను అందించి, గుండ్ల మోటు నుంచి గిద్దలూరు పట్టణానికి నీటిని అందించిన ఘనత, ప్రభుత్వా కార్యలయం ఐన తహసీల్దార్ కార్యాలయం,గిద్దలూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వా ఆసుపత్రి అభివృద్ధి చేసిన ఘనత,గిద్దలూరు నియోజకవర్గ ముస్లిం కుటుంబంలో పెళ్ళికనుక కింద 50,000/- రు గతంలో ప్రతి ముస్లిం కుటుంబ సభ్యులలో వధువులకు అందించిన మన, ముస్లిం మైనార్టీ వాసులకు సబ్సిడి లోన్ ఇపించిన ఘనత, అర్హత గలిగిన మజీద్ లకు, షాది ఖానా అభివృద్ధి చేసిన ఘనత అశోక్ రెడ్డి అన్న గారికి దక్కడం చాలా సంతోష కరం అలాంటి నాయకుడు 2024 లొ MLA గా గెలిచి మరల ప్రజలకు సేవ చేయడానికి MLA గ గెలవడం చాలా సంతోషంగా వుంది అని తెలిపారు. ప్రభుత్వా తాలూకా ఖాజీ షేక్ నాయబ్ రసూల్, సున్ని ఆంజుమన్ కమిటి జిల్లా అధ్యక్షులు నాయబ్ ఖాజా పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67976