ఆంధ్రప్రదేశ్
జమాఆతె ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు రఫీఖ్ ముఖ్య వక్తగా తెలుగులో ప్రసంగం.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం చరిత్ర పై నూరాని మస్జిద్ వద్ద ధార్మిక సభ.
సీరత్ వేడుకలో భాగంగా 6-10-24 ఆదివారం సాయంత్రం 6.30గం వీసీ కాలనీ, దేవనగర్లోని నూరానీ మస్జిద్ బయటి ప్రాంగణంలో “మానవ మహోపకారి ముహమ్మద్ (స)” అన్ని అంశంపై ధార్మిక సభ ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో జమాఆతె ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ముహమ్మద్ రఫీఖ్ తెలుగులోను, ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ కరీముద్దీన్ ఉర్దులోను ప్రసంగిస్తారు. ఈ సంధర్భంగా స్థానిక నూరానీ మస్జిద్ లో జమాఆతె ఇస్లామీ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్, జిల్లా అధ్యక్షులు సియం జకరియా, నూరానీ మస్జిద్ కమిటి అధ్యక్షులు సలాం ఖాన్, ఇమాం మరియు ఖతీబ్ మౌలానా అబ్దుల్లా బాఖవి, ఖిద్మత్ బియంసి అధ్యక్షులు నవాజ్ ఖాన్, ముహమ్మద్ యూనూస్ తదితరులు పాల్గొని సభ పోస్టర్ విడుదల చేసారు. ఈ సమావేశంలో ప్రజలు, ఇతోధికంగా హాజరై విజయవంతం చేయాలని సమద్ ఆహ్వానించారు. స్త్రీలకు ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాటు కలదు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87492