ఆంధ్రప్రదేశ్
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో దేవి నవరాత్రుల ప్రత్యేక పూజలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో దేవి నవరాత్రుల ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్వీ దంపతులు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మరియు వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి నగరములోని కల్లూరు నందు గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో దేవి నవరాత్రుల ను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసారు వేద పండితులు ఎస్ వి దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదం లు అందచేశారు ఇదే సందర్బంగా శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి కుంకుమర్చన పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు వారి వెంట వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465