ఆంధ్రప్రదేశ్
వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కలిసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈరోజు మన ప్రియతమ నాయకులు పాణ్యం మాజి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ కలిసి గడివేముల మండలం : పెసరవాయి, కరిమద్దెల గ్రామాలలో వర్షాల కారణంగా వరి 22ఎకరాలు వంక వచ్చి నీట మునిగిపోయింది. పెసరవాయి గ్రామంలో పొలం లో ఉన్న సోయా బీన్స్ 1100 కింటాలు,కరిమద్దెల గ్రామంలో 680 కింటాల సోయా బీన్స్ భారీ వర్షాలకు కొట్టుకు పోయింది.. రైతులకు జరిగిన పంట నష్టం ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి అని నంద్యాల జిల్లా కలెక్టర్ రైతుల తో కలిసి అర్జి అందచేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి
ఈ కార్యక్రమంలో వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులు గడివేముల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465