ఆంధ్రప్రదేశ్
నూతన ప్రభుత్వం లో రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం

అనంతరం పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
కలిసిన రాష్ర్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీ కొంకతీ లక్ష్మి నారాయణ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ రోజు అనగా 7-10-2024 న రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీసు లో జరిగిన పదవి ప్రమాణ స్వీకారం మహోత్సవం లో శ్రీ తోట సుదీర్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చెయ్యగా అనంతరం రాష్ట్ర డైరెక్టర్ లలో కర్నూల్ జిల్లా కు చెందిన శ్రీ కొంకత్ లక్ష్మి నారాయణ కూడా ప్రమాణ స్వీకారం చేశారు మరి కొంత మంది డైరెక్టర్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేయడంజరిగింది. ఈ సందర్భంగా శ్రీ కొంకతి లక్ష్మి నారాయణ కు మంత్రి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ శ్రీ ఉట్ల రమేష్ బాబు గారితో పాటు N. నారాయణ , శివుడు, నరసింహులు , నాగ శేషయ్య మొదలైన వారు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక