ఆంధ్రప్రదేశ్
కాకినాడ లేదా మచిలీపట్నం కు బంపర్ ఆఫర్ ?
న్యూ ఢిల్లీ :
*త్వరలో ఏపీకి శుభవార్త*
ఆంధ్రప్రదేశ్ లో BPCL రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రము మెగ్గు
*దాదాపు 50 వేల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు*
ఏపీ వైపు చూస్తున్న BPCL
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో లోBPCL ప్రాజెక్టు ఏర్పాటు చేసి అవకాశం..
కాకినాడ కూడా సరైన సదుపాయాలు ఉండటం తో కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా చూస్తున్నట్లు సమాచారం…
రిఫైనరీ ప్రాజెక్టు తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతున్న గుజరాత్, మధ్యప్రదేశ్
*15 ఏండ్ల పాటు 500 కోట్ల రూపాయలు రుణం*
GST మినహాయింపు ఇచ్చేందుకు మధ్యప్రదేశ్ సంసిద్ధత
అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహాలను ఆశిస్తున్న BPCL
BPCL, చర్చలు జరపనున్న ఏపీ అధికారులు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463