ఆంధ్రప్రదేశ్
ఐటీ విద్యార్థులకు ఇంటర్న్ ప్ ట్రైనింగ్…… వృత్తి విద్య కోర్సులతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు:…..ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు

ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం:
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వరరావు అధ్యక్షతన వృత్తి విద్య కోర్సులలో(వోకేషనల్ )ఇంటర్న్షిప్ కార్యక్రమం లో భాగంగా రుద్రవరం మండలంలోని ఆదర్శ పాఠశాలలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పీఎం శ్రీ స్కూల్లోని వృత్తి విద్యా కోర్సులలో భాగంగా దసరా సెలవుల్లో పది రోజుల ఇంటర్న్సిప్ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం లో ఐటి అండ్ ఐ టి ఇ ఎస్ ట్రేడ్ చెందిన 11 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఐటీ రంగంలో జరిగే రోజువారి కార్యక్రమాలు మరియు నైపుణ్యాలను తెలుసుకుంటున్నారు. ఐటీ రంగం తోనే విద్యార్థులకు మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్య ఉపాధ్యాయుడు హరికృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 89093