ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష – జిల్లా ఫ్యామిలీ డాక్టర్ నోడల్ అధికారి జగదీష్ చంద్ర రెడ్డి
ఏపీ టుడే న్యూస్:- సిరివెళ్ళ రిపోర్టర్స్ – నంద్యాల. జిల్లా

సిరివెళ్ళ: -మంగళవారం నాడు స్థానిక ఆసుపత్రి నందు జరుగుతున్న ఆశా కార్యకర్తల సమావేశానికి జిల్లా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం అధికారి జగదీష్ చంద్ర రెడ్డి పరిశీలించారు
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అడల్ట్ బి సి జి వాక్సినేషన్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేసినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు. మరియు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఆశ.మరియు ఏఎన్ఎంల ఆప్ లను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించి మాతా శిశు సంరక్షణ సేవలను మెరుగుపరచాలని తెలిపారు. మరియు ఎమ్ ఎల్ హెచ్ పి లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు సమన్వయం తో పనిచేయాలని తెలిపారు. అన్ని ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు నూరు శాతం పూర్తి చేయాలని తెలిపారు
ఈ.కార్యక్రమంలో డాక్టర్ దివ్య డాక్టర్ ముఖేష్ సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి పిహెచ్ఎన్ సరస్వతి సుహాసిని
సూపర్వైజర్ మరియు ఆరోగ్య కార్యకర్తలు ఎమ్.ఎల్.హెచ్.పీ.లు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061