ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ల ముఖ్య నాయకుల సమన్వయ కమిటీ సమావేశం..
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

ఈరోజు నంద్యాల జిల్లా YSRCP పార్టీ సమన్వయ కమిటీ సమావేశం లో నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం ప్రజలకు అండగా నిలవాలి పార్టీని నమ్ముకొని ఉన్నవారికి ప్రాధాన్యతనివ్వాలి అన్నారు.. అలాగే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ మరియు గడివేముల మండలాల ఎస్ఐలు టిడిపి కార్యకర్తల కంటే ఎక్కువగా రెచ్చపోతున్నారన్నారు. సీన్ రివర్స్ అయితే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయ కమిటీ YSRCP STATE GENERAL SECRETARY – సతీష్ రెడ్డి ,గంగుల ప్రభాకర్ రెడ్డి , నంద్యాల మాజి ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి , నియోజకవర్గ ఇంచార్జిలు గంగుల బ్రిజేంద్ర రెడ్డి , కాటసాని రామిరెడ్డి ,శిల్ప రవిరెడ్డి , ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ,భూమా కిషోర్ రెడ్డి ,జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపి రెడ్డి , ధార సుధీర్ గారు, పాణ్యం మాజి ZPTC సూర్య నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు….
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87490