Connect with us

ఆంధ్రప్రదేశ్

అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన వాసవి మాత

Published

on

ఏపీ టుడే న్యూస్ :
నంద్యాల జిల్లా రుద్రవరం.

రుద్రవరం లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో 6 వ రోజు వాసవి మాతను  అన్నపూర్ణదేవి గా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి సన్నిధిలో లలితా సహస్ర నామ పారాయణం, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అంతరం దుప దీప హారతులు సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం వారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజా దాతలు లింగం వెంకట రంగనాయకులు, రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసులు, రమేష్ బాబు, లింగం రోశయ్య కుమారుడు శ్రీనివాసులు మరియు వారి కుటుంబసభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ చోళవేటి సూర్యనారాయణ, కోశాధికారి పెరుమాళ్ళ నరసింహయ్య, సెక్రటరీ పాలూరు సుబ్రమణ్యం, కమిటీ సభ్యులు, రుద్రవరం గ్రామ మరియు మండల పరిసర ప్రాంతాల ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580352
Total Users : 48036