ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుల టెండర్లకు గడువు పెంపు….. ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తులు చేసుకోవడానికి మరో 2 రోజులు గడువు పెంచడం జరిగిందని ఎక్సైజ్ శాఖ సిఐ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ పరిధిలో 19 నూతన మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయన్నారు. నూతన మద్యం షాపుల టెండర్లకు గాను బుధవారం సాయంత్రానికి 219 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. నూతన మద్యం షాపుల టెండర్లకై రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. లాటరీ ద్వారా ఎంపికైన వారు ఈనెల 16 నుండి మద్యం షాపులను నడుపుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఈయన వెంట ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాసులు, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర, ఏ ఎస్ ఐ భూపాల్ రెడ్డి ఉన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 88120