ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్టాండులో పనిచేస్తున్న స్లీపర్స్ సమస్యల పరిష్కరించండి ఏఐటీయూసీ.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న స్లీపర్ స్ సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్టాండులో స్లీపర్స్ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి ఆర్టీసీ బస్టాండ్ లో చాలీచాలని వేతనాలతో కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు.
వచ్చిన కాంట్రాక్టర్లు వారికి సరైన జీతాలు టైం కు ఇవ్వగా ఇబ్బంది పెడుతున్నారు.
ఇప్పుడు కొత్తగా మూడు నెలలప్పుడు కాంట్రాక్టు తీసుకొని ఆయన ఇంతవరకు బస్టాండ్కు రావడం లేదని, కాంట్రాక్ట్ తీసుకున్న మొదటిరోజు ఒక్కరోజు వచ్చి పోయినాడు. ఇక్కడ కార్మికులకు పొరకలు యూనిఫారాలు చెప్పులు బ్లౌజులు ఇవ్వడం లేదు .
వారికి పిఎఫ్. ఈఎస్ఐ కట్టడం లేదు. ఇలా అనేక సమస్యలు ఉండి కూడా నంద్యాల బస్టాండుకు రావడం లేదు.
ఆర్టీసీ యాజమాన్యం లోకల్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి .ఎక్కడో ఏ జిల్లాలో ఉండి నంద్యాల డిపో కాంటాక్ట్ వేస్తే ఇలానే ఉంటాదని అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టు వచ్చి వారికి రావాల్సిన పిఎఫ్ గాని ఈఎస్ఐ గాని యూనిఫారాలు గాని గుర్తింపు కార్డులు గాని వారికి ఏది అవసరమో అది ఇచ్చి పోవాలని నెలనెలా సరిగా జీతాలు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మికులు మరియమ్మ, సుంకన్న, ఆశీర్వాదమ్మ, మద్దమ్మ, జయమ్మ నరసమ్మ, కుమారి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87464