ఆంధ్రప్రదేశ్
మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి గురువారం రుద్రవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మ వారిని మహిషాసురమర్దిని గా అలంకరణ చేసి అమ్మవారి ఖడ్గాలు పలుకుతూ, మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజా దాతలు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ చోళవేటి సూర్యనారాయణ, రామచంద్రయ్య, సుబ్బారావు, సురేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, కోశాధికారి పెరుమాళ్ళ నరసింహయ్య, సెక్రటరీ పాలూరు సుబ్రమణ్యం, లింగం వెంకట రంగనాయకులు, కమిటీ సభ్యులు, రుద్రవరం గ్రామ మరియు మండల పరిసర ప్రాంతాల ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136740