ఆంధ్రప్రదేశ్
పిజిఆర్ఎస్ ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ రద్దు
పిజిఆర్ఎస్ ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ రద్దు
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు, అక్టోబర్ 11:ఈ నెల 14 తేదీ పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం కర్నూలు నగరం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియం లోనూ, డివిజన్ మరియు మండల కేంద్రాలలో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” రద్దు చేస్తున్నందువల్ల, ఈ కార్యక్రమం కోసం జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసల కోర్చి డివిజన్,మండల, జిల్లా కేంద్రాలకి రావద్దని కలెక్టర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463