ఆంధ్రప్రదేశ్
దసరా పండుగ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని దుకాణాల వద్ద సబ్పిడీ ధరలలో వంట నూనెల అమ్మకం
దసరా పండుగ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని దుకాణాల వద్ద సబ్పిడీ ధరలలో వంట నూనెల అమ్మకం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈరోజు కర్నూలు సి క్యాంపు రైతు బజార్లో వినియోగదారుల వ్యవహారములు, మరియు ఆహార, పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో రూ. 110/- లకే పామాయిల్ ప్యాకెట్, 124/- లకే సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను ప్రజలకు అందజేస్తున్న పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి . ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య ,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజ రఘువీర్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136598