ఆంధ్రప్రదేశ్
మహార్నవమి సందర్భంగా చండీ హోమము, వాసవి దేవి అలంకరణలో అమ్మవారు.
మహార్నవమి సందర్భంగా చండీ హోమము, వాసవి దేవి అలంకరణలో అమ్మవారు.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :
ఆశ్వయుజ శుద్ధ నవమి(మహర్నవమి) శుక్రవారం రుద్రవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మ వారికి ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, లలితా సహస్రనామ కుంకుమార్చన ,లక్ష్మీ గణపతి హోమం, ఆదిత్యాది నవగ్రహ హోమము ,చండీ హోమము ,పూర్ణాహుతి, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని శ్రీ వాసవి దేవి గా అలాంకరంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజా దాతలు గంగిశెట్టి తిమ్మయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ చోళవేటి సూర్యనారాయణ, కోశాధికారి పెరుమాళ్ళ నరసింహయ్య, సెక్రటరీ పాలూరు సుబ్రమణ్యం, లింగం వెంకట రంగనాయకులు, కమిటీ సభ్యులు, రుద్రవరం గ్రామ మరియు మండల పరిసర ప్రాంతాల ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87415