ఆంధ్రప్రదేశ్
మహానంది క్షేత్రంలో నూతన కన్జర్వేటర్ పూజలు
ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో.
మహానంది క్షేత్రంలో బుధవారం టైగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కన్జర్వేటర్ కృష్ణమూర్తి పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమం కంటే ముందు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు కన్జర్వేటర్ దృశ్యాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వేద పండితులు హనుమంతు శర్మ, ఆలయ ఉద్యోగి ఈశ్వర్ ఫారెస్ట్ సిబ్బంది డిఆర్ఓ నాగేంద్ర, శ్రీనివాసులు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466