ఆంధ్రప్రదేశ్
ప్రజల పైన ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ బారాలు ఆపాలి. సిపిఎం.
ప్రజల పైన ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ బారాలు ఆపాలి. సిపిఎం.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సి.పి.ఎం పార్టీగా నంద్యాల కరెంట్ ఆఫీస్ ముందర ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజల పైన విద్యుత్ భారలు ఆపాలని ఒక గంట పాటు ధర్నా చేసి ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రమేష్ కుమార్ , కార్యదర్శివర్గ సభ్యులు ఏ. నాగరాజు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ముజఫర్ , పార్టీ పట్టణ సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గౌస్, లక్ష్మణ్,వెంకటలింగం తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463