ఆంధ్రప్రదేశ్
ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి – నగర కమిషనర్ ఎన్.రవీంద్రబాబు
ఏపీ టుడే న్యూస్ కర్నూల్ బ్యూరో (అక్టోబర్ 22)
నగరంలో పలు సచివాలయాల్లో ప్రారంభమైన ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ప్రజలను మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 25వ తేదీ వరకు 24 సచివాలయాల్లో ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని, బయోమెట్రిక్ అప్డేట్, చిరునామా, మొబైల్ సంఖ్య వంటి తదితర వివరాల మార్పుచేర్పులు చేసుకోగలరని సూచించారు. పదేళ్ళు దాటిన పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
*ఆధార్ క్యాంపులు నిర్వహించే సచివాలయాలు ఇవే..*
సచివాలయం పేరు, సంఖ్య…
1. కుమ్మరి నాగన్న మట్టం వీధి – 11
2. ఓల్డ్ ఈద్గా గేరి -13
3. కాళికమ్మ స్ట్రీట్ – 18
4. పెద్ద పడఖాన – 21
5. ఉస్మానియా కాలేజ్ – 25
6. ఖడక్‌పురా – 27
7. నర్సింహారెడ్డి నగర్ – 119
8. హబీబ్ముబారక్ నగర్ – 34
9. బుధవారపేట – 39
10. ఇందిరమ్మ గృహాలు- 45
11. మాధవి నగర్ – 52
12. గడ్డస్ట్రీట్ – 16
13. అబ్బాస్‌నగర్ – 69
14. షరీన్‌నగర్ – 75
15. రాఘవేంద్రనగర్ – 79
16. నిర్మల్‌నగర్ – 88
17. అయ్యప్పనగర్ – 89
18. రాజీవ్ గృహకల్ప – 93
19. ఎన్టీఆర్ కాలనీ – 95
20. మామిడాలపాడు – 98
21. విష్ణుటౌన్‌షిప్ – 106
22. అశోక్‌నగర్ – 120
23. ధర్మపేట – 122
24. గౌలిగేరి – 129
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68044