ఆంధ్రప్రదేశ్
ఏపీ టుడే న్యూస్ కు స్పందించిన కర్నూల్ నగర కమిషనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు
విజయపురి కాలనీవాసులు కర్నూలు మున్సిపల్ కమిషనర్ధన్యవాదాలు తెలిపారు
అలానే మాపై దయతో సీసీ రోడ్స్ డ్రైనేజ్ కాలువలు వేయించాలని విన్నవించుకుంటున్న కాలనీ వాసులు సిసి రోడ్లు వేస్తే జీవితాంతం వారిని తలుచుకుంటూ ఉంటాం అంటున్న కాలనీ వాసులు


ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లాలోని నంద్యాల చెక్ పోస్ట్ నంద్యాల రోడ్డులో కేంద్రీయ విద్యాలయం స్కూల్ పక్కన విజయపురి కాలనీ ఉంది ఆ కాలనీలో రోడ్డు రవాణా సంస్థ సరిగ్గా లేక వర్షం పడితే దాదాపుగా పది రోజుల వరకు బయటికి రానిగా చాలా ఇబ్బంది పడేవారు వాట్సాప్ నీళ్లతో మట్టి రోడ్లు అన్ని గుంతలు పడడం వాహనాలు జారీ కింద పడడం ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు మున్సిపల్ కమిషనర్ కి ఎన్నోసార్లు వినతి ఇచ్చిన పట్టించుకునే పాపానా లేదు గత నెల ఏపీ టుడే న్యూస్ లో కాలనీవాసులు తమ గోడును విన్నవించుకున్నారు కాలనీ సమస్యలను ఏపీ టుడే లో ప్రచురించారు న్యూస్ కి కమిషనర్ స్పందించి అక్కడ మట్టి రోడ్డు వేయించారు కాలనీవాసులు మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న పిల్లలు అందరూ మున్సిపల్ కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465