Connect with us

ఆంధ్రప్రదేశ్

భూ సమస్యల పరిష్కరించడానికి రి సర్వే గ్రామాల్లో సదస్సులు

Published

on

ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో నంద్యాల జిల్లా అక్టోబర్ 23.

భూ సమస్యలు పరిష్కరించడానికి రీసర్వే జరిగిన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తాసిల్దార్ కామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బుధవారం బొల్లవరం గ్రామంలో రెవెన్యూ సిబ్బందిచే సదస్సు నిర్వహించి రైతుల నుండి భూ సర్వే లో జరిగిన మార్పులు చేర్పులకు సంబంధించిన సవరణలు చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 6 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించడం జరిగిందని ఈనెల 24న గోపవరం 25న మసీదుపురం, 26 నంది పల్లె, 29న తిమ్మాపురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ సర్వేలో జరిగిన కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి నా వాటిని సవరించడానికి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బారావు, మండల సర్వేయర్ బాషా, వీఆర్వో మాధవరావు, చలమయ్య, నరసింహులు సర్వేయర్ ల తోపాటు మండల టిడిపి అధ్యక్షులు ఉల్లి మధు గ్రామ నాయకులు కిలారి వెంకటేశ్వర్లు ఇతర గ్రామ రైతులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580289
Total Users : 47973