ఆంధ్రప్రదేశ్
బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం*
బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం
ఎమ్మిగనూరు, అక్టోబరు 23 (ఏపీ టుడే న్యూస్)
బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి డిఎస్పి ఉపేంద్ర బాబు ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు.నందవరం పోలిస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ ఆనంద్,హెడ్ కానిస్టేబుల్ లు పరమేష్,ఆంజనేయులు,కానిస్టేబుల్ లు మల్లికార్జున,నాగరాజు బదిలీ కావడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మిగనూరు డీఎస్పీ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో వారికి కేకు కట్ చేసి శాలువాలతో సన్మానం చేసారు.ఈ కార్యక్రమానికి దేశాయ్ నెట్వర్క్ అధినేత,తెదేపా మండల నాయకులు దేశాయ్ గురురాజా రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందవరం పోలీస్ స్టేషన్లో పోలిస్ సిబ్బంది విధినిర్వహణలో బాధ్యతగా పనిచేస్తూ, నందవరం మండల ప్రజల ఆదరాభిమానాలు పొందారని,అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ మండలంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి చాలా కృషిచేశారన్నారు.ఇలాంటి పోలిస్ లు మళ్ళీ మా మండలానికి రావాలని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,దేశాయ్ యూత్ అద్యక్షులు సాదిక్, తోట పాండు, కె శివ, ఎస్సీ కాలనీ పాఠశాల చైర్మన్ పి శివ,జెసిపి రాజు, అజయ్,దండు వీరేశ్,అబ్దుల్,సజీవ, ఇస్రాయిల్ మరియు దేశాయ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463