ఆంధ్రప్రదేశ్
ఆధార్ ప్రత్యేక క్యాంపులు సద్వినియోగం చేసుకోండి – నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నగరంలో పలు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ సూచించారు. గురువారం గౌలిగేరి 129వ సచివాలయంలో ఆధార్ క్యాంపును అదనపు కమిషనర్, మేనేజర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ శుక్రవారంతో ఆధార్ ప్రత్యేక క్యాంపులు ముగిస్తాయని, వాటి సత్వరం సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ అప్డేట్స్, చిరునామా, మొబైల్ సంఖ్య వంటి సేవలను ఆధార్ క్యాంపులలో పొందవచ్చని, అలాగే 10 ఏళ్లు దాటిన పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని కోరారు. అనంతరం కొత్తపేట 128వ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, పలు అంశాలపై అదనపు కమిషనర్ ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482