ఆంధ్రప్రదేశ్
ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం (గ్రా) జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా షేక్.షేక్షావల్లి
ఏపీ టుడే న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగు అక్టోబర్ 24:

కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన షేక్ షేక్షావలి ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం (గ్రా) జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా నియమితులయ్యారు. బుధవారం కడప పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ అవధూతేంద్ర స్వామి కళ్యాణ మండపంలో జరిగిన గ్రా కడప జిల్లా సభ్యుల సర్వ సభ్య సమావేశానికి ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం (గ్రా) వ్యవస్థాపకులు మరియు జాతీయ చైర్మన్ కాసల కోనయ్య హాజరై పలు అంశాలు చర్చించారు. అనంతరం కాసల కోనయ్య చేతుల మీదుగా జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా షేక్. షేక్షావల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466