ఆంధ్రప్రదేశ్
మైసూరివారి పల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ
ఏపీ టుడే న్యూస్ కడప జిల్లా బ్యూరో
అన్నమయ్య జిల్లా,(అక్టోబర్ 25)
మైసూరి వారి పల్లి గ్రామంలో మురుగునీటి కాలువలు, సీసీ రోడ్డు రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ముక్కా వరలక్ష్మి. గత ప్రభుత్వ వైసిపి చీకటి పాలనతో చితికిపోయిన గ్రామాలకు అభివృద్ధి మోండుగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని అందులో భాగంగానే శుక్రవారం కోడూరు మండలం, మైసూర వారి పల్లి గ్రామంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో మురుగు కాలవలు మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి, మరియు వారి సతీమణి ముక్కా వరలక్ష్మి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అనంతరం గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, మహిళా కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87464