ఆంధ్రప్రదేశ్
నవంబర్ 1 తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలి
నవంబర్ 1 తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలి
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
అమరజీవి పొట్టి శ్రీరాములను స్ఫూర్తిగా తీసుకొని కూటమి ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా పునరుద్ధరించాలని పొట్టి శ్రీరాములు గారి పరిరక్షణ సమితి అధ్యక్షులు శేషగిరి శెట్టి ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా శుక్రవారం పూల బజార్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఎదుట ఉన్న పొట్టి శ్రీరాములు కాంస విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేషగిరి శెట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం విస్మరించిందని ప్రజా మద్దతు గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి విట్టల్ శెట్టి,మురళీకృష్ణ, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87415