ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రారంభమైన మంత్రాలయం అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర
ఘనంగా ప్రారంభమైన మంత్రాలయం అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
మంత్రాలయం మండల కేంద్రంలోని స్థానిక 108 అడుగుల శ్రీరామ్ విగ్రహ ప్రతిష్టాపన ప్రదేశం పక్కన ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం లో శబరిమల యాత్రకు అయ్యప్ప స్వాములు బయలుదేరడం జరిగింది. ముందుగా స్వామివారికి రోజువారి పూజా కార్యక్రమాలు నిర్వహించి, గురు స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా ఇరుముడి పూజ నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ….. కొన్ని ఏళ్ల తరబడి అయ్యప్ప స్వామి మండల దీక్షలు స్వీకరించి స్వామివారిని పూజించడం జరుగుతుందని, స్వామి అనుగ్రహంతో అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నామని ఇదే విధంగా తమను స్వామి ఎల్లప్పుడు ఇలాగే చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ,రాబోయే కాలంలో మరింత గొప్ప గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలియజేశారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136635