Connect with us

ఆంధ్రప్రదేశ్

తిరుపతి రుయా ఆస్పత్రిని విస్తృతంగా తనిఖీలు

Published

on

TIRUPATHI:
వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీవై. సత్య కుమార్ గారిని ఘనంగా సన్మానించిన కోలా ఆనంద్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ గారిని ఘనంగా స్వాగతం పలికిన కోలా ఆనంద్ కుమార్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, విద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ గారిని కోలా ఆనంద్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలుతో కలసి శ్రీకాళహస్తి దేవస్థానం శేషవస్త్రంతో, తీర్థప్రసాదాలు ఇచ్చి ఘనంగా సన్మానించి, స్వామీ అమ్మవార్ల చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం మంత్రి గారితో పాటు కోలా ఆనంద్ కూడా కలసి తిరుపతి రుయా ఆస్పత్రిని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580182
Total Users : 47866