ఆంధ్రప్రదేశ్
మంత్రాలయం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
👉🏿నా భూతో నా భవిష్యత్ ….
👉🏿ఇవ్వాల్సిన తేదీ కంటే రెండు రోజుల ముందే పెన్షన్ పంపిణీ….
👉🏿చంద్రన్న పాలనలో అన్ని సాధ్యమే…. మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఎన్ .రాఘవేంద్ర రెడ్డి.
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు వరుసగా ఆరవనేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధులకు ,వికలాంగులకు అలాగే పెన్షన్ లబ్ధిదారులకు మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, బిజెపి ఇంచార్జ్ ఎన్.విష్ణువర్ధన్ రెడ్డి ,జనసేన ఇంచార్జ్ వాల్మీకి లక్ష్మన్న సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు.అనంతరం ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ…. ఒకే నెలలో రెండవసారి పెన్షన్ పంపిణీ చేయడం అనేది నా భూతో నా భవిష్యత్,గత వైసిపి పాలనలో ఒకటవ తేదీ ఆదివారం వస్తే మూడో తేదీ పెన్షన్ పంచే వాళ్ళని ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేసి లబ్ధిదారు కళ్ళలో కూటమి ప్రభుత్వం ఆనందం చూస్తుందని , మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఏదైనా సాధ్యమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆర్.లక్ష్మయ్య,జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్, పోలి శివ,వీరేష్,బండ్రాళ్ళ నరసింహులు, ఉసెని,హనుమంతు,ఈరన్న,బాలరాజు,జనసేన యేసేబు,చిదానంద,నాగన్న, చాకలి శివ, వెంకటరాముడు మరియు కూటమి నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392